हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Budget 2026: ఆపిల్‌కు భారీ పన్ను ఊరట!

Tejaswini Y
Budget 2026: ఆపిల్‌కు భారీ పన్ను ఊరట!

భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా (Global Manufacturing Hub) తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026(Budget 2026)లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆపిల్ వంటి టెక్ దిగ్గజాలకు ప్రయోజనం చేకూర్చేలా పన్ను నిబంధనలను సవరించారు. ఈ నిర్ణయం భారత్‌లో ఐఫోన్ల తయారీని మరింత వేగవంతం చేయనుంది.

Read Also: Budget 2026: బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం

Budget 2026: Huge tax relief for Apple!
Budget 2026: Huge tax relief for Apple!

ఏమిటా పన్ను మినహాయింపు?

కొత్త నిబంధనల ప్రకారం, ఆపిల్ వంటి విదేశీ కంపెనీలు తమ భారతీయ భాగస్వామ్య తయారీదారులకు (ఫాక్స్‌కాన్, టాటా వంటివి) ఎటువంటి అదనపు పన్ను భారం లేకుండా యంత్రాలను (Machinery) సరఫరా చేయవచ్చు. ఈ మినహాయింపు 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు, అంటే ఐదేళ్ల పాటు వర్తిస్తుంది. గతంలో విదేశీ కంపెనీలు యంత్రాలను పంపితే దానిని ‘బిజినెస్ ట్రాన్సాక్షన్’గా భావించి పన్ను విధించేవారు. ఇది ఆపిల్ లాభాలపై ప్రభావం చూపడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్‌కు ఆటంకంగా ఉండేది. ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది.

చైనాకు గట్టి పోటీ.. ఎగుమతులే లక్ష్యం

ప్రస్తుతం ప్రపంచ ఐఫోన్ తయారీలో భారత్ వాటా 25 శాతానికి చేరుకుంది. మిగిలిన 75 శాతం వాటాతో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఐఫోన్ ఎగుమతులను భారీగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఫ్యాక్టరీలలో తయారయ్యే వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే పన్ను ఉండదు, కానీ భారతీయ మార్కెట్‌లో విక్రయిస్తే మాత్రం యధావిధిగా సుంకాలు వర్తిస్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్ల హవా పెరగనుంది.

శాంసంగ్‌తో పోలిస్తే ఆపిల్‌కు ఉన్న వెసులుబాటు ఏమిటి?

శాంసంగ్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను సొంత ఫ్యాక్టరీల్లోనే తయారు చేసుకుంటాయి. కానీ ఆపిల్ తన ఐఫోన్లను ఫాక్స్‌కాన్, టాటా వంటి కాంట్రాక్ట్ తయారీదారుల ద్వారా ఉత్పత్తి చేయిస్తుంది. ఈ ప్రత్యేక పనితీరు కారణంగానే ఆపిల్ పాత పన్ను నిబంధనలతో ఇబ్బంది పడింది. కంపెనీ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది.

పెరుగుతున్న ఐఫోన్ క్రేజ్ – ఉపాధి అవకాశాలు

భారతదేశంలో ఐఫోన్ మార్కెట్ వాటా ప్రస్తుతం 8 శాతానికి పెరిగింది. గడిచిన రెండేళ్లలో ఐఫోన్ వినియోగం రెట్టింపు కావడంతో ఆపిల్ కూడా భారత్‌ను కీలక మార్కెట్‌గా భావిస్తోంది. తాజా పన్ను ఊరటతో ఆపిల్ తన పెట్టుబడులను పెంచే అవకాశం ఉంది, తద్వారా దేశంలో వేలాది మంది యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!

వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!

బయోఫార్మా శక్తి పథకం గురించి మీకు తెలుసా!

బయోఫార్మా శక్తి పథకం గురించి మీకు తెలుసా!

అంత్యక్రియల్లో కుండను ఎందుకు పగలగొడతారు?

అంత్యక్రియల్లో కుండను ఎందుకు పగలగొడతారు?

ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్న కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్న కేటీఆర్

అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
0:19

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

ఆఫీసులో స్నాక్స్ తింటున్నారా?

ఆఫీసులో స్నాక్స్ తింటున్నారా?

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

చిరు సరసన ప్రియమణి.. టాలీవుడ్‌లో సరికొత్త కాంబో!

చిరు సరసన ప్రియమణి.. టాలీవుడ్‌లో సరికొత్త కాంబో!

📢 For Advertisement Booking: 98481 12870