Cigarette: సిగరెట్ ధరలు ఏయే బ్రాండ్ ఎంత పెరిగిందంటే..

మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అయితే మీ జేబుకు గట్టి దెబ్బ తగిలే రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో సిగరెట్ (Cigarette) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రభుత్వం ఈ స్థాయిలో పన్నులను సవరించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మార్పుల వల్ల సాధారణ సిగరెట్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్నింటి ధరలూ భారీగా పెరిగాయి. ధరలు ఎంత పెరిగాయి? కొత్త … Continue reading Cigarette: సిగరెట్ ధరలు ఏయే బ్రాండ్ ఎంత పెరిగిందంటే..