అమెజాన్ (Amazon) ప్రతి సంవత్సరంలా ఈసారి కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ‘మెగా ఎలక్ట్రానిక్స్ డేస్’ సేల్‌ను ప్రకటించింది, అమెజాన్ (Amazon). ఈ సేల్ డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్ వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై భారీ తగ్గింపులు, ఆఫర్లు అందిస్తున్నారు. డెల్, సోనీ, శాంసంగ్, హెచ్‌పీ, ఏసర్, లెనోవో, అసుస్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపులు ఉన్నాయి. హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్ రూ.30,000 ప్రారంభ ధరతో లభిస్తుంది. వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై అదనపు తక్షణ తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి.
Read Also: Electronics Price Hike: స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల
:quality(75)/arc-anglerfish-arc2-prod-elcomercio.s3.amazonaws.com/public/LZ5F4EVOIZERFAXMCUQ6PXDVRM.jpg)
అమెజాన్‌ను ఎవరు స్థాపించారు?
అమెజాన్‌ను 1994లో జెఫ్ బెజోస్ స్థాపించారు.
అమెజాన్ పేరు ఎందుకు పెట్టారు?
ప్రపంచంలోనే పెద్ద నది ‘Amazon River’ పేరును ప్రేరణగా తీసుకుని, పెద్ద కంపెనీగా ఎదగాలని ఉద్దేశంతో ఈ పేరు పెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: