हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Zelensky: పుతిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే : జెలెన్‌స్కీ

Sudha
Zelensky: పుతిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే : జెలెన్‌స్కీ

పుతిన్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్నారు. ట్రంప్‌తో భేటీ త‌ర్వాత ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ద్వైపాక్షిక‌మైనా.. త్రైపాక్షిక‌మైనా.. పుతిన్‌తో చర్చించేందుకు (Discussions) సిద్ధంగా ఉన్న‌ట్లు జెలెన్‌స్కీ చెప్పారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో భేటీ అయిన త‌ర్వాత ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ(Zelensky) మీడియాతో మాట్లాడారు. ర‌ష్యాతో యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో పుతిన్‌తో జ‌రిగే చ‌ర్చ‌ల అంశంలో తుది తేదీలు ఏమీ ఖ‌రారు కాలేద‌ని ఆయ‌న అన్నారు. ట్రంప్‌తో భేటీ త‌ర్వాత‌.. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని ఆశిస్తున్న‌ట్లు జెలెన్‌స్కీ (Zelensky)తెలిపారు. త్రైపాక్షిక మీటింగ్‌కు కూడా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వెల్ల‌డించాడు. ఒక‌వేళ ద్వైపాక్ష‌క చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్‌తో చెబితే, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు జెలెన్‌స్కీ(Zelensky) తెలిపాడు. శాంతి స్థాప‌న కోసం ఉక్రెయిన్ ఎప్ప‌టికీ వెనుక‌డుగు వేయ‌ద‌ని ఆయ‌న అన్నారు.

Zelensky:   పుతిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే : జెలెన్‌స్కీ
Zelensky: పుతిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే : జెలెన్‌స్కీ

జెలెన్‌స్కీతో జ‌రిగిన భేటీ గురించి వైట్‌హౌజ్ నుంచి పుతిన్‌తో మాట్లాడిన‌ట్లు ట్రంప్ చెప్పారు. మీటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపాన‌న్నారు. అయితే పుతిన్, జెలెన్‌స్కీ క‌లిసే వేదిక‌ను ఇంకా ఖ‌రారు చేయ‌లేద‌న్నారు. ఆ స‌మావేశం త‌ర్వాత త్రైపాక్షిక స‌మావేశం జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆ మీటింగ్‌లో పుతిన్‌, జెలెన్‌స్కీతో పాటు తాను కూడా పాల్గొన‌నున్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. ఉక్రెయిన్ అంశంలో సెక్యూర్టీ గ్యారెంటీల‌ను కూడా డిస్క‌స్ చేసిన‌ట్లు తెలిపారు.

ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం?

రాజ్యాంగ వ్యవస్థ యొక్క ప్రాథమిక స్వేచ్ఛలు మరియు ప్రాథమిక అంశాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఉక్రెయిన్‌ను సార్వభౌమాధికారం కలిగిన మరియు స్వతంత్ర, ప్రజాస్వామ్య, సామాజిక, చట్ట ఆధారిత రాష్ట్రంగా ఏర్పాటు చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ఉక్రెయిన్‌ను గణతంత్ర రాజ్యంగా నిర్వచిస్తుంది.

ఉక్రెయిన్ కమ్యూనిస్ట్ వ్యతిరేకమా?

16 డిసెంబర్ 2015 నుండి ఉక్రెయిన్‌లో మూడు కమ్యూనిస్ట్ పార్టీలు నిషేధించబడ్డాయి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఉక్రెయిన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఉక్రెయిన్ (పునరుద్ధరించబడింది) మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వర్కర్స్ అండ్ పెసెంట్స్).

అధ్యక్షుడు జెలెన్ స్కీ జీతం ఎంత?

రాష్ట్రానికి వారు చేసిన సేవలకు గాను, అధ్యక్షుడికి వార్షిక స్థూల జీతం ₴ 28,000/నెల లేదా 336,000/సంవత్సరం ($13,500/సంవత్సరం, 2016) కేటాయించబడుతుంది. అధ్యక్షుడు చేసే అన్ని అధికారిక మరియు రాష్ట్ర సందర్శనలను ఉక్రెయిన్ ఎయిర్ ఎంటర్‌ప్రైజ్ అధ్యక్ష విమానాలు నిర్వహిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/us-student-visas-cancelled-foreign-students-issue/international/532427/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

📢 For Advertisement Booking: 98481 12870