हिन्दी | Epaper

Fawad Khan : పాక్‌ నటుడి సినిమాపై భారత్‌లో నిషేధం

sumalatha chinthakayala
Fawad Khan : పాక్‌ నటుడి సినిమాపై భారత్‌లో నిషేధం

Fawad Khan: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడిని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. సినీ ప్రముఖులు సైతం ఇది క్రూరమైన చర్య అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అటు.. పాకిస్థాన్ నటులు, వారు నటించిన సినిమాలు సైతం బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పాక్‌ నటుడి సినిమాపై భారత్‌లో

‘అబీర్ గులాల్’ను భారత్‌లో బ్యాన్

ఈ క్రమంలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘అబీర్ గులాల్’ను భారత్ బ్యాన్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే వ్యతిరేకత మొదలైంది. పుల్వామా దాడి తర్వాత పాక్ నటులు ఇండియన్ సినిమాల్లో నటించడం మానేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత పాక్ నటుడు ఫవాద్ ఈ మూవీలో నటించారు. అయితే, తాజాగా పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ మూవీపై నిషేధం విధించారు.

వాణీ కపూర్‌పై విమర్శలు

మరోవైపు, యూట్యూబ్‌ (ఇండియా)లో ఈ సినిమా పాటలను తొలగించారు. ఈ విషయంపై మేకర్స్‌ స్పందించలేదు. ఉగ్రదాడిపై స్పందించకుండా.. అదే రోజు సోషల్‌ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్‌ చేశారంటూ వాణీ కపూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్‌ నటులను ప్రోత్సహిస్తున్నారంటూ బాలీవుడ్‌ పైనా కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంతో ఆర్తి ఎస్‌. బగ్దీ ‘అబీర్‌ గులాల్‌’ను తెరకెక్కించారు.

Read Also: అనుకున్నది సాధించానని వెల్లడి : చంద్ర

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

📢 For Advertisement Booking: 98481 12870