हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

Sukanya
బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

బీహార్‌లో ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్ 2025లో రాష్ట్రానికి భారీ ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘మఖానా బోర్డు’ ఏర్పాటు చేయడంతో పాటు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ స్థాపనకు ప్రతిపాదించారు. బడ్జెట్‌లో భాగంగా, పాట్నా విమానాశ్రయ విస్తరణ, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, ఒక బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలు వచ్చాయి. తూర్పు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి బీహార్ కేంద్రంగా మారేలా చర్యలు చేపట్టారు.

బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

మిథిలాంచల్ ప్రాంతంలో పశ్చిమ కోసి కెనాల్ ERM ప్రాజెక్ట్ కోసం 50,000 హెక్టార్ల భూమిని సాగు కోసం అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలోని IIT విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైనందున, నితీష్ కుమార్‌కు చెందిన జెడి(యు), చంద్రబాబు నాయుడు టిడిపితో కలిసి ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. వారాల తర్వాత, రాష్ట్రంలోని వివిధ రహదారి ప్రాజెక్టులకు 2024 బడ్జెట్‌లో కేంద్రం రూ. 26,000 కోట్లు ప్రకటించడంతో బీహార్‌కు బొనాంజా లభించింది.

కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ, బడ్జెట్‌లో ఇతర రాష్ట్రాలను ఎందుకు విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ప్రశ్నించారు. “ఇది బీహార్ ప్రభుత్వ బడ్జెట్‌నా, లేదా భారత ప్రభుత్వ బడ్జెట్‌నా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో మరేదైనా రాష్ట్రం పేరు విన్నారా?” అంటూ ట్వీట్ చేశాడు. ఎన్డీయేకు మరో మూల స్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఇంత క్రూరంగా విస్మరించారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ప్రశ్నించారు. “ఏడాది తర్వాత అక్కడ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇది సహజం. అయితే ఎన్‌డిఎ యొక్క ఇతర మూలస్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు అంత క్రూరంగా విస్మరించారు?” రమేష్ ట్వీట్ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

📢 For Advertisement Booking: 98481 12870