ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం (Maredumilli Bus Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు లో రాజుగారిమెట్టు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.
Read Also: CM Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఎక్స్రేషియా ప్రకటించారు
బస్సు ప్రమాదంపై, ప్రధాని మోదీ స్పందించారు. అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: