हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Jogi ramesh news : జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

Sai Kiran
Jogi ramesh news : జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

Jogi ramesh news : జోగి రమేశ్కు నకిలీ మద్యం కేసులో మరోసారి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటీవల షరతులతో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జోగి రమేశ్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కీలక సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని సిట్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ అంశంపై త్వరలోనే విచారణ జరగనుంది.

నకిలీ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన కేసులో జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాము అరెస్ట్ అయ్యారు. ఇద్దరూ దాదాపు 83 రోజుల పాటు రిమాండ్‌లో గడిపిన తరువాత తంబళ్లపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

Read Also: Budget 2026: బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం

Jogi ramesh news
Jogi ramesh news

జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం జోగి రమేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంపై దాడి ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదయ్యాయి.

ఈ పరిణామాల మధ్య సిట్ బెయిల్ రద్దు పిటిషన్ వేయడం మరింత ఉత్కంఠను రేకెత్తించింది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870