हिन्दी | Epaper

Indus Waters : 4 భారత రాష్ట్రాలకు సింధు జలాలు!

Sudheer
Indus Waters : 4 భారత రాష్ట్రాలకు సింధు జలాలు!

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు వెళ్లేలా ఉన్న ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ చర్యల ద్వారా ఆ నీటిని దేశంలోని అవసరాలకే వినియోగించేందుకు భారత్ యోచిస్తోంది. అందులో భాగంగా సింధు జలాలను దేశంలోని నాలుగు రాష్ట్రాలకు మళ్లించనున్నట్లు సమాచారం.

ఈ నాలుగు రాష్ట్రాలకూ లబ్ది

ఈ నాలుగు రాష్ట్రాలు రాజస్థాన్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ సింధు జలాల లబ్ధిదారులుగా మారనున్నాయి. ఈ రాష్ట్రాల్లో సాగునీటి అవసరాలు, తాగునీటి వినియోగం, పరిశ్రమల అవసరాల కోసం ఈ జలాలను వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్రం ముందుకు వెళుతోంది. పాక్‌పై నీటి ఆధిపత్యం సాధించే దిశగా ఇది కీలకమైన అడుగుగా పరిగణించబడుతోంది.

జలాల మళ్లింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలు

ఇక ఈ జలాల మళ్లింపునకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే పని మొదలుపెట్టింది. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపట్టి, నీటి ప్రవాహ మార్గాలను మారుస్తూ, కొత్త కాలువలు, బ్యారేజీలు నిర్మించే పనులు వేగవంతంగా జరగనున్నాయి. దీనివల్ల పాకిస్థాన్‌కు ఒకింత ఒత్తిడి పెరగనుండగా, భారత్ నీటి పరంగా తమ హక్కును వినియోగించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

Read Also : India – Pakistan War : దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

4,000 మంది ఉద్యోగులపై వేటు

4,000 మంది ఉద్యోగులపై వేటు

వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన

వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన

పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌పై ఈసీ వేటు- డీజీపీ బదిలీ

పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌పై ఈసీ వేటు- డీజీపీ బదిలీ

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

📢 For Advertisement Booking: 98481 12870