हिन्दी | Epaper

Latest News: Squash World Cup 2025: స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం

Aanusha
Latest News: Squash World Cup 2025: స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం

స్క్వాష్ వరల్డ్ కప్‌లో (Squash World Cup 2025) భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో హాంకాంగ్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. గతంలో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత్, ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో, స్క్వాష్‌ (Squash World Cup 2025) లో సరికొత్త మైలురాయిని అధిగమించింది.సీనియర్ ప్లేయర్ జోష్న, అభయ్ సింగ్, యువ సంచలనం అనాహత్ సింగ్ తమ ప్రత్యర్థులను ఓడించి భారత్‌కు స్వర్ణం అందించారు.

Read Also:  BCCI: టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ!

India wins in the Squash World Cup
India wins in the Squash World Cup

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిల్, మంధానలను వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

గిల్, మంధానలను వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో లోపాలు.. ఆ ముగ్గురు అవుటైతే అంతేనా?

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో లోపాలు.. ఆ ముగ్గురు అవుటైతే అంతేనా?

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

గంభీర్‌కు నిజమైన పరీక్ష అప్పుడే: గంగూలీ

గంభీర్‌కు నిజమైన పరీక్ష అప్పుడే: గంగూలీ

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

📢 For Advertisement Booking: 98481 12870