हिन्दी | Epaper

Latest News: AP Crime: ఘోరం.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

Aanusha
Latest News: AP Crime: ఘోరం.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

(AP Crime) ఏపీ సత్యసాయి జిల్లాలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. (AP Crime) కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీ వీధిలో ఆడుకుంటున్న ఓ బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి చెవి సగానికిపైగా తెగిపోయింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, శుక్రవారం నంద్యాల జిల్లాలో ఓ బాలికపై కుక్క దాడి చేసి చెవి కొరికేసిన విషయం తెలిసిందే.

Read Also: Crime: అందరూ చూస్తుండగానే కత్తితో దాడి..Hyderabad లో కలకలం

Horrific... a dog bit off a boy's ear.
Horrific… a dog bit off a boy’s ear.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870