हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Corona : దేశంలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు

Sudheer
Corona : దేశంలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు

దేశంలో కరోనా (Corona) యాక్టివ్ కేసుల సంఖ్య దడ పుట్టిస్తుంది. గత 24 గంటల్లో 685 కేసులు నమోదవగా, 4 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుత యాక్టివ్ కేసులలో అత్యధికంగా కేరళలో 1,336 కేసులు, ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్‌లో 265, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, పశ్చిమ బెంగాల్‌లో 205 కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదు కాగా… ఇందులో మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించగా, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కొక్కటి ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కరోనా మరణాల (Coronavirus Deaths ) సంఖ్య 26కి చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా ఒక కోవిడ్ కేసు నమోదు కాగా… రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17గా ఉంది. తెలంగాణ గత 24 గంటల్లో ఎలాంటి కోవిడ్ కేసులు నమోదు కానప్పటికీ… ప్రస్తుతం రాష్ట్రంలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, దేవంలో కోవిడ్ కేసులు స్వల్పంగానే నమోదయ్యాయని… భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ కేసుల పెరుగుదల ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. మళ్లీ మాస్క్ లు తప్పేలా లేదని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Ration : రేషన్ వద్దనుకునే వారికి నగదు ఇస్తాం – సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870