हिन्दी | Epaper

Latest Telugu News : CM MK Stalin: గ‌వ‌ర్న‌ర్ల‌కు డెడ్‌లైన్ ఉండాల్సిందే.. సీఎం స్టాలిన్

Sudha
Latest Telugu News : CM MK Stalin: గ‌వ‌ర్న‌ర్ల‌కు డెడ్‌లైన్ ఉండాల్సిందే.. సీఎం స్టాలిన్

బిల్లుల‌ను క్లియ‌ర్ చేసేందుకు రాష్ట్ర‌ప‌తికి, గ‌వ‌ర్న‌ర్ల‌కు గ‌డువు విధించ‌లేమ‌ని సుప్రీంకోర్టు చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్(CM MK Stalin) స్పందించారు. బిల్లులకు ఆమోదం ద‌క్కాలంటే.. గ‌వ‌ర్న‌ర్ల‌కు గ‌డువు ఉండాల్సిందే అని ఆయ‌న అన్నారు. దీని కోసం రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ల‌కు గ‌డువు విధించే వ‌రకు విశ్ర‌మించ‌లేది లేద‌ని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తి ముర్ము అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సుప్రీంకోర్టు చేసిన సూచ‌న‌ల‌పై సీఎం స్టాలిన్ (CM MK Stalin)రియాక్ట్ అవుతూ.. రాష్ట్ర హ‌క్కుల కోసం పోరాడ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్ర హక్కులు, నిజ‌మైన ఫెడ‌ర‌ల్ స్పూర్తి కోసం త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌న్నారు. త‌మిళ‌నాడు రాష్ట్రం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య జ‌రిగిన కేసులో ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన తీర్పుపై ప్ర‌భావం ఉండ‌ద‌న్నారు.

Read Also : http://Delhi Air pollution: తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

CM MK Stalin
CM MK Stalin

పెండింగ్‌ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలో గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోకపోతే, ఆటోమెటిక్‌గా వాటికి ఆమోదం లభిస్తుందనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు గుర్తు చేసింది. అలాంటి సంప్రదాయాన్ని తాము తీసుకురాబోమని వెల్లడించింది. కానీ, కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్‌లో ఉంచితే, కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చని వివరించింది. ఈ మేరకు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు (ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌) సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ ఏఎస్‌ చందూర్కర్‌తో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమగ్రంగా సమాధానమిచ్చింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper :epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870