వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో
ఉదయం 4గంటల ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. (Earthquake)పరిగి మండల పరిధిలోని బసిరెడ్డిపలల్లి, రంగాపూర్, న్యామత్నగర్ గ్రామాల్లో మూడుసెకండ్ల పాటు స్వల్పంగా భూమి
కంపించింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. జస్ట్ (vikarabad)మూడు సెకండ్ల
పాటు కంపించిన భూమి మళ్లీ ప్రకంపనలు రాకపోవడంతో ప్రజలు
ఊపిరిపీల్చుకున్నారు.