हिन्दी | Epaper

Boeing 787-8 : బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ స్పెసిఫికేషన్స్

Sudheer
Boeing 787-8 : బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ స్పెసిఫికేషన్స్

బోయింగ్ 787-8 (Boeing 787-8 )డ్రీమ్ లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన శ్రేణిలో ఒకటి. ఇది అధునాతన టెక్నాలజీతో తయారైన వైడ్‌బాడీ విమానం. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంతో ఈ విమానంపై ప్రజల దృష్టి మళ్లింది. దీని పొడవు 56.72 మీటర్లు, ఎత్తు 16.92 మీటర్లు, రెక్కల పొడవు 60.12 మీటర్లుగా ఉంటుంది. ఫ్యూజలాజ్ వ్యాసం 5.94 మీటర్లు.

ప్రయాణికుల సామర్థ్యం, వేగం విశేషాలు

బోయింగ్ 787-8లో మొత్తం 252 సీట్లు ఉన్నాయి. దీని గరిష్ఠ గమనం వేగం గంటకు 903 కిలోమీటర్లు. దీని రేంజ్ అంటే ఒకసారి ఫ్యూయల్ నింపిన తర్వాత నిరాఘాటంగా ప్రయాణించగల దూరం 13,620 కిలోమీటర్లు. దీన్ని ఖండాంతర ప్రయాణాలకు అత్యుత్తమ ఎంపికగా భావిస్తారు. దీనిలో ప్రయాణికులకు అధిక సౌకర్యాలే కాకుండా, తక్కువ శబ్దంతో ప్రయాణించే వీలుంది.

ఇంజిన్, ఫ్యూయల్ సామర్థ్యం వివరాలు

ఈ విమానానికి రోల్స్ రాయిస్ ట్రెంట్ 1000 అనే శక్తివంతమైన ఇంజిన్ అమర్చారు. ఇది అధిక సామర్థ్యం కలిగిన టర్బోఫ్యాన్ ఇంజిన్. గరిష్ఠ టేకాఫ్ మాసు 2,27,930 కిలోగ్రాములు, మాక్సిమమ్ ఫ్యూయల్ సామర్థ్యం 1,01,323 కిలోగ్రాములు. ఈ ప్రత్యేకతలన్నీ బోయింగ్ 787-8ను ప్రస్తుతకాలంలో అత్యంత ఆధునిక విమానాల్లో ఒకటిగా నిలిపాయి. ఇందుకే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు దీన్ని వాణిజ్య ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నాయి.

Read Also : Ahmedabad Plane Crash : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

నమాజ్ చేసే వారి సంఖ్యపై ఆంక్షలు చెల్లవు.. యూపీ ప్రభుత్వానికి షాక్.

నమాజ్ చేసే వారి సంఖ్యపై ఆంక్షలు చెల్లవు.. యూపీ ప్రభుత్వానికి షాక్.

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

సోనమ్ వాంగ్‌చుక్ నిబంధనను రద్దు చేసిన కేంద్రం

సోనమ్ వాంగ్‌చుక్ నిబంధనను రద్దు చేసిన కేంద్రం

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.

గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.

అన్నా యూనివర్సిటీ రిజల్ట్స్ అవుట్!

అన్నా యూనివర్సిటీ రిజల్ట్స్ అవుట్!

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

📢 For Advertisement Booking: 98481 12870