हिन्दी | Epaper

పార్టీ మార్పుపై అయోధ్య రామిరెడ్డి క్లారిటీ..

sumalatha chinthakayala
పార్టీ మార్పుపై అయోధ్య రామిరెడ్డి క్లారిటీ..

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజీనామాపై స్పందించారు. పార్టీ మార్పుపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీని వీడటం లేదని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలలో నిజం లేదన్న ఆయన ఆ ప్రచారాన్ని పార్టీ శ్రేణులు నమ్మవద్దని కోరారు.

ప్రతి పార్టీకి కొన్ని ఎత్తుపల్లాలు రాజకీయంగా సహజంగా ఉంటాయని అయోధ్య రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీలోనూ కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళతామని ఆయన తెలిపారు. పార్టీని వీడుతున్నట్లు గత కొద్ది రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని అయోధ్య రామిరెడ్డి ఖండించారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడగలిగేపార్టీ మనగలుగుతుందన్న ఆయన విజయసాయిరెడ్డి బెదిరింపులకు లొంగేవ్యక్తి కాదనితెలిపారు.

విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే చెప్పారని గుర్తు చేశారు. విజయసాయి రెడ్డి మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని.. ఓటమి చెందినప్పుడు తట్టుకుని నిలబడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఎమ్మెల్సీలపై కూడా చాలా ఒత్తిడి ఉందని అయోధ్య రామిరెడ్డి అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్‌లో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు

హైదరాబాద్‌లో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు

రైల్వేలో భారీ నోటిఫికేషన్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

రైల్వేలో భారీ నోటిఫికేషన్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ కట్, బ్యాంకుల కొత్త నిర్ణయం

క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ కట్, బ్యాంకుల కొత్త నిర్ణయం

IPL 2026లో SRH కెప్టెన్సీపై పెద్ద ట్విస్ట్

IPL 2026లో SRH కెప్టెన్సీపై పెద్ద ట్విస్ట్

పాక్-ఆఫ్ఘాన్ ఉద్రిక్తత, కాబూల్‌లో భారీ దాడి

పాక్-ఆఫ్ఘాన్ ఉద్రిక్తత, కాబూల్‌లో భారీ దాడి

ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ ట్విస్ట్, షాకింగ్ ప్లాన్

ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ ట్విస్ట్, షాకింగ్ ప్లాన్

గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి, హైదరాబాద్ తాజా ధరలు

గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి, హైదరాబాద్ తాజా ధరలు

‘ప్రభుత్వ’ ఇళ్లను అద్దెకు ఇస్తే రద్దు – పొంగులేటి హెచ్చరిక

‘ప్రభుత్వ’ ఇళ్లను అద్దెకు ఇస్తే రద్దు – పొంగులేటి హెచ్చరిక

కొత్త ఇల్లు కట్టుకునేవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

కొత్త ఇల్లు కట్టుకునేవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

పెరగనున్న కార్ల ధరలు!

పెరగనున్న కార్ల ధరలు!

అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

📢 For Advertisement Booking: 98481 12870