हिन्दी | Epaper

Pharma Sector : భవిష్యత్తులో ఫార్మా రంగంపై 250% టారిఫ్స్ – ట్రంప్

Sudheer
Pharma Sector : భవిష్యత్తులో ఫార్మా రంగంపై 250% టారిఫ్స్ – ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో ఫార్మా రంగం(Pharma Sector)పై భారీగా టారిఫ్స్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫార్మా దిగుమతులపై 250% వరకు టారిఫ్స్ విధిస్తామని ఆయన చెప్పారు.

ఫార్మా దిగుమతులపై భారీగా టారిఫ్స్

ట్రంప్ (Donald Trump) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుతం ఫార్మా దిగుమతులపై నామమాత్రపు టారిఫ్లు మాత్రమే ఉన్నాయని, కానీ రాబోయే ఏడాదిన్నరలో ఇది 150 శాతానికి చేరుకుంటుందని అన్నారు. ఆ తర్వాత గరిష్టంగా 250% వరకు టారిఫ్లను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం “ఔషధాలు మా దేశంలోనే తయారు కావాలనేది మా లక్ష్యం” అని ఆయన చెప్పారు.

ప్రపంచ ఫార్మా రంగానికి సవాల్

ట్రంప్ ఈ ప్రకటన ప్రపంచ ఫార్మా రంగానికి ఒక సవాల్‌గా మారింది. ముఖ్యంగా భారతదేశం వంటి ఫార్మా ఎగుమతులకు కేంద్రంగా ఉన్న దేశాలకు ఇది ఆందోళన కలిగించే విషయం. అధిక టారిఫ్లు విధించడం వల్ల అమెరికాకు మందులు ఎగుమతి చేయడం కష్టమవుతుంది, ఇది భారత ఫార్మా కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపవచ్చు. ఈ చర్య వల్ల అమెరికాలో ఔషధాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Read Also :Pak : సీజ్‌ఫైర్‌ ఉల్లంఘించిన పాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870