हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

baba ramdev: ఇన్సూరెన్స్ రంగంలోకి బాబా రాందేవ్

Vanipushpa
baba ramdev: ఇన్సూరెన్స్ రంగంలోకి బాబా రాందేవ్

యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించబోతున్నారు. పతంజలి ఆయుర్వేద అండ్ రజనిగంధ బాండ్స్ నడుపుతున్న ఆయన నేతృత్వంలోని ధరంపాల్ సత్యపాల్ గ్రూప్ (DS గ్రూప్) సనోతి ప్రాపర్టీస్ LLP నుండి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు రూ.4,500 కోట్లకి జరిగింది. ఈ కొనుగోలు డీల్ గురించి కంపెనీ గురువారం స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ అదార్ పూనవాలా అండ్ రైజింగ్ సన్ హోల్డింగ్స్ యాజమాన్యంలో ఉంది.

ఇన్సూరెన్స్ రంగంలోకి బాబా రాందేవ్

DS గ్రూప్‌తో వాటా కొనుగోలు ఒప్పందం

పతంజలి ఆయుర్వేద & DS గ్రూప్‌తో వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం, సనోటి ప్రాపర్టీస్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ (గతంలో మాగ్మా HDI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ)ను సెలికా డెవలపర్స్ & జాగ్వార్ అడ్వైజరీ సర్వీసెస్‌కు విక్రయించడానికి ఆమోదం తెలిపిందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి రూ.4,500 కోట్లకి ఈ ఒప్పందం జరిగిందని కంపెనీ తెలిపింది.

కంపెనీ ఎం చేస్తుంటుంది?

మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ వివిధ క్యాటగిరిలో 70కి పైగా జనరల్ ఇన్సూరెన్స్ రంగంలోని పూర్తి హెల్త్ కవరేజ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ కంపెనీ కస్టమర్లకు వెహికిల్, హెల్త్, పర్సనల్ ఆక్సిడెంట్, హౌస్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. కంపెనీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ లో ఫైర్, ఇంజనీరింగ్, మెరైన్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. సనోటి ప్రాపర్టీస్‌లో పూనావాలాకు 90% వాటా ఉండటంతో పూనావాలా తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకంగా పరిగణిస్తుంది. పతంజలి ఆయుర్వేద ప్రతినిధి మాట్లాడుతూ, ఈ రంగం 100 శాతం ఎఫ్‌డిఐకి అవకాశం కల్పించడంతో సహా రెగ్యులేటరీ సంస్కరణల ద్వారా ముందుకు సాగుతోందని అన్నారు. భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ.

పతంజలి ఆయుర్వేద భారీ నెట్‌వర్క్

పతంజలి ఆయుర్వేద భారీ నెట్‌వర్క్ నుండి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందుతుంది. కంపెనీ ఉత్పత్తులు 2,00,000 షాపుల్లో అలాగే రిలయన్స్ రిటైల్, హైపర్ సిటీ, స్టార్ బజార్ ఇంకా 250 పతంజలి మెగా స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే 1,500 కోట్ల పెట్టుబడితో నాగ్‌పూర్‌లో నిర్మించిన మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో తాజాగా కార్యకలాపాలు ప్రారంభించినట్లు పతంజలి ఆయుర్వేద్ ప్రకటించింది. నాగ్‌పూర్‌లోని మిహాన్‌లో పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ మార్చి 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే యోగా గురువు రామ్‌దేవ్ సమక్షంలో ప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజుకు 800 టన్నుల సామర్థ్యంతో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య
0:54

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
2:17

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

📢 For Advertisement Booking: 98481 12870