हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

IPhone: బెంగళూరులో ఆపిల్ కొత్త స్టోర్

Vanipushpa
IPhone: బెంగళూరులో ఆపిల్ కొత్త స్టోర్

ఐఫోన్(IPhone) తయారీ సంస్థ ఆపిల్ ఇండియా(India)లో వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో నార్త్ బెంగళూరు(Bengalore)లోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఆపిల్ ఒక స్టోర్ లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఈ స్టోర్ దాదాపు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే ఈ స్టోర్ బెంగళూరులో ఆపిల్ మొదటి రిటైల్ స్టోర్ ఇంకా ఇండియాలో మూడవది. ఐఫోన్ తయారీ సంస్థ ఇండియాలో స్టోర్లను మరింతగా పెంచుతుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ గతంలోనే చెప్పారు. రియల్ ఎస్టేట్ సమాచార సంస్థ ప్రాప్‌స్టాక్ ప్రకారం, ఆపిల్ ఈ స్థలాన్ని 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. దీనికోసం కంపెనీ ప్రతి సంవత్సరం రూ.2.09 కోట్ల రెంట్ చెల్లిస్తుందట. ఈ మొత్తంతో మీరు నోయిడాలో రెండు ఫ్లాట్లు కోనోచ్చు. ఒప్పందం ప్రకారం, లీజు 8 నవంబర్ 2024 నుండి స్టార్ట్ అవుతుంది. కానీ, రెంట్ చెల్లింపు 8 ఆగస్టు 2025 నుండి మొదలవుతుంది. రెంట్ ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ ప్రతి మూడు సంవత్సరాలకు 15% పెరుగుతుంది.

IPhone: బెంగళూరులో ఆపిల్ కొత్త స్టోర్
IPhone: బెంగళూరులో ఆపిల్ కొత్త స్టోర్

ఆదాయంలో కూడా వాటా ఇవ్వాలి:

అద్దెతో పాటు ఆపిల్ ఆదాయంలో కొంత భాగాన్ని కూడా స్థలం ఓనరుకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాటా మొదటి 36 నెలలకు 2% ఉంటుంది. ఆ తరువాత 2.5% ఉంటుంది. అయితే, కంపెనీ ఆదాయంలో వాటాగా కొంత డబ్బు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది, అది కూడా ఏడాది అద్దెకు రెట్టింపు కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రిటైల్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆపిల్ చూస్తుంది. అందువల్ల కంపెనీ కొత్త స్టోర్స్ తెరుస్తోంది. అలాగే ఆపిల్ తయారీ భాగస్వామి సంస్థ ఫాక్స్‌కాన్ కూడా బెంగళూరులో కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఆపిల్ ఇండియా రూ.4.33 కోట్ల డిపాజిట్
ఈ డీల్ కు రెండు లాక్-ఇన్ పీరియడ్ లు కూడా ఉన్నాయి. మొదటిది 31 డిసెంబర్ 2027 వరకు అండ్ రెండవది 31 డిసెంబర్ 2028 వరకు. లాక్-ఇన్ పీరియడ్ అంటే ఈ కాలంలో కంపెనీ లీజును రద్దు చేయలేదు. ఆపిల్ ఇండియా ఇందుకు రూ.4.33 కోట్ల డిపాజిట్ ఇచ్చింది. మొదటి స్టోర్ ముంబైలో : 2023లో ఆపిల్ ముంబైలోని ఒక మాల్‌లోని మూడు అంతస్తులలో 20 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీని కోసం కంపెనీ ప్రతి నెలా దాదాపు రూ.42 లక్షలు (సంవత్సరానికి దాదాపు రూ.5 కోట్లు) అద్దె చెల్లిస్తోంది. ఢిల్లీలో కంపెనీ తీసుకున్న స్టోర్ ఏడాది అద్దె కూడా దాదాపు రూ.5 కోట్లు.

Read Also: Singapore Open 2025: సింగపూర్‌ ఓపెన్‌లో సాత్విక్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

ప్రియురాలి కోసం అర్ధరాత్రి వచ్చి హతమైన మాఫియా డాన్

ప్రియురాలి కోసం అర్ధరాత్రి వచ్చి హతమైన మాఫియా డాన్

భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన

భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన

ఇదేం పిచ్చి రా.. లైవ్ లో భార్య ప్రసవ వేదన

ఇదేం పిచ్చి రా.. లైవ్ లో భార్య ప్రసవ వేదన

ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బ్రిటన్ మాజీ రాయబారి అరెస్ట్ ..ఆపై బెయిల్​

ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బ్రిటన్ మాజీ రాయబారి అరెస్ట్ ..ఆపై బెయిల్​

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

60 దేశాలతో ‘పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్

60 దేశాలతో ‘పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

📢 For Advertisement Booking: 98481 12870