हिन्दी | Epaper

విజయసాయి రెడ్డి రాజీనామాకు కారణమేంటి?

Sudheer
విజయసాయి రెడ్డి రాజీనామాకు కారణమేంటి?

వైసీపీ పార్టీకి కీలక నేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ సందర్భంగా అనేక అనుమానాలు, విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయనపై నమోదైన కేసులే రాజీనామాకు ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న కేవీ రావు కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాకినాడ సీపోర్ట్‌ యజమాని కేవీ రావును బెదిరించి షేర్లు బలవంతంగా తీసుకున్నారని, ఈ ఘటనపై CID కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముఖ్య నిందితులుగా జగన్, విజయసాయిరెడ్డి ఉన్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారణ జరిపింది. ఈ కేసు నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై భవిష్యత్తులో శిక్షార్హ చర్యలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వమే ఈ కేసులను తీవ్రతరం చేయాలని నిర్ణయిస్తే, ఆయన అరెస్టు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు భావిస్తున్నారు. ఈ పరిణామాలే ఆయనను రాజకీయాల నుంచి వైదొలగేలా చేశాయని విశ్లేషకులు అంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

పుంగనూరులో విషాదం: బైక్ పొగతో ఊపిరాడక నలుగురు మృతి

పుంగనూరులో విషాదం: బైక్ పొగతో ఊపిరాడక నలుగురు మృతి

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870