हिन्दी | Epaper

Latest News: Tirumala: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

Aanusha
Latest News: Tirumala: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల కోసం (Tirumala) భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా,వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు TTD విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

Read Also: Minister Lokesh: ఇవాళ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నలోకేశ్

Tirumala: Vaikuntha Dwara Darshan.. Today's e-dip
Tirumala: Vaikuntha Dwara Darshan.. Today’s e-dip

సర్వదర్శనానికి అనుమతి

మొత్తం 1.8 లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు ఇవాళ మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజుల(జనవరి 2-8) వరకు, నేరుగా వచ్చే (Tirumala) భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870