हिन्दी | Epaper

Tirumala: TTD లో కొత్త మార్పులు..బాధ్యతల్లోకి కొత్త అధికారి

Saritha
Tirumala: TTD లో కొత్త మార్పులు..బాధ్యతల్లోకి కొత్త అధికారి

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టీటీడీలో నిర్ణయాలు, భక్తుల సౌకర్యాల పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారుల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీలో (TTD) కొత్త మార్పులు అలిపిరిలో బేస్ క్యాంపు దిశగా ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. అదే విధంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ సేవలను పెంచుతోంది. (Tirumala) కాగా, టీటీడీ కీలక బాధ్యతల్లో మరో అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏరి కోరి ఈ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఆపై ఏపీ క్యాడర్‌ నుంచి తెలంగాణ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. తెలంగాణలోనే సర్వీసు నుంచీ రిటైర్ అయ్యారు.

Read Also: Davos : విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి – నారా లోకేశ్

Tirumala
Tirumala New changes in TTD.. New officer takes charge

ఏడాది పాటు జేఈవోగా కొనసాగనున్న శరత్

(Tirumala) టీటీడీలో రిటైర్డు ఐఏఎస్‌ అధికారులను జేఈవో పోస్టులో నియమించడం చాలా అరుదు. గతంలో కుప్పంలో కడా ప్రత్యేక అధికారిగా విజయవంతంగా పనిచేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో సన్నిహిత పరిచయాలున్న అధికారిగా చెబుతారు. శరత్ సమర్ధత పైన ఉన్న నమ్మకంతో ఆయనకు కీలకమైన టీటీడీ హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ వింగ్‌ జేఈవో పోస్టులో నియమించేందుకు సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టులో ప్రాథమికంగా ఏడాది పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, వైద్య రంగానికి సంబంధించిన అంశాల పైన శరత్ ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. స్విమ్స్, రుయా ఆస్పత్రులు టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

తెలంగాణలో తెలుగుకు పట్టం

తెలంగాణలో తెలుగుకు పట్టం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

📢 For Advertisement Booking: 98481 12870