Telugu weddings: మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మళ్లీ ప్రారంభమైంది. శుక్ర మౌఢ్యమి కారణంగా నవంబర్ నుంచి నిలిచిపోయిన శుభకార్యాలకు ఫిబ్రవరి 17తో ముగింపు పలికింది. దీంతో పెళ్లి (Marriage) తేదీల కోసం ఎదురు చూస్తున్న వధూవరుల కుటుంబాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు మళ్లీ సందడితో నిండనున్నాయి. Read also: CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు Wedding festivities return to the Telugu states ఫిబ్రవరి … Continue reading Telugu weddings: మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి