हिन्दी | Epaper

Telugu states: తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

Aanusha
Telugu states: తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) టమాటా ధరలు భారీగా పడిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని రోజుల వరకు అధిక ధరలతో లాభాలు అందించిన టమాటా పంట, ఇప్పుడు రైతులకు నష్టాల బాట పట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దిగుబడి పెరగడంతో మార్కెట్లలో ధరలు క్షీణించాయి. హైదరాబాద్‌లో రూ.50కే నాలుగు కిలోలు విక్రయిస్తుండగా, రాయలసీమలో రైతులకు కిలోకు కేవలం రూ.5 మాత్రమే లభిస్తోంది. ఖర్చులకు కూడా రాని పరిస్థితి ఉండటంతో పలుచోట్ల రైతులు పంటను రోడ్లపై పారబోస్తున్నారు. మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఉల్లి ధర కిలో రూ.30 వద్ద కొనసాగుతోంది.

Read Also: Telangana : తెలంగాణకు కేంద్రం మరో శుభవార్త

Telugu states: Tomato prices have decreased
Telugu states: Tomato prices have decreased

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

భారీగా పెరుగుతున్న చికెన్ రేట్లు

భారీగా పెరుగుతున్న చికెన్ రేట్లు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

ఆడవాళ్ళని తోటి మనుషులుగా గౌరవిద్దాం: కేటీఆర్

ఆడవాళ్ళని తోటి మనుషులుగా గౌరవిద్దాం: కేటీఆర్

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

📢 For Advertisement Booking: 98481 12870