Andhra Pradesh: అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

(Andhra Pradesh) సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరిట జరిగిన వసూళ్ల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు ప్రధాన సీనియర్‌ సివిల్‌ కోర్టు పీటీ వారంట్‌ జారీ చేసింది. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. పోలీసులపై దౌర్జన్యం కేసులో బెయిల్‌ వచ్చినా, కొత్త వారంట్‌ రావడంతో ఆయన విడుదల కాలేదు. 2023లో పింఛనుదారుల నుంచి రూ.200 చొప్పున వసూలు చేసి లాటరీ టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం … Continue reading Andhra Pradesh: అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌