ఎన్నికల సమయంలో సీట్లను అమ్ముకున్నారంటూ విమర్శలు వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. అయితే, ప్రజల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తాను సీట్లు తగ్గించుకున్నానని స్పష్టపరిచారు. శనివారం పెరవలిలో మాట్లాడిన ఆయన అధికారమున్నా లేకపోయినా నేను అలాగే ఉంటాను. బెదిరించే నాయకుల నుంచి భయపడను.
Read Also: AP: బీసీలకు శుభవార్త.. సూర్య ఘర్ పథకంలో అదనపు ఆర్థిక సహాయం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) శైలిలో మర్యాద చూపితే అందరూ సెట్ అవుతారు. కానీ కాలుకు కాలు, కీలుకు కీలు పెట్టి కింద కూర్చోబెడితే మాత్రమే సెట్ అవుతారు” అని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: