हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Nellore Penna River : పెన్నా నదిలో యువకుడి గల్లంతు

Siva Prasad
Nellore Penna River : పెన్నా నదిలో యువకుడి గల్లంతు

Nellore Penna River: నెల్లూరు రూరల్ పరిధిలో ఆదివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. జొన్నవాడ కూడలి వద్ద జరిగిన ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.

Read Also: Cordon Search ASP Deeksha: నెల్లూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్..35 వాహనాలు సీజ్

Nellore Penna River: స్నేహితులతో కలిసి వెళ్లిన సంతోష్

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరం సర్వేపల్లి కాలువకట్ట ప్రాంతానికి చెందిన గుణపాటి సంతోష్ కుమార్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో, తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు జొన్నవాడ కూడలి వద్ద పెన్నా నదిలోకి దిగాడు.

Nellore Penna River
Nellore Penna River: Youth missing in Penna River

లోతు ఎక్కువ ఉన్న చోటికి వెళ్లి..

ఈత కొడుతున్న క్రమంలో సంతోష్ ప్రమాదవశాత్తు నదిలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లాడు. దీంతో నదీ ప్రవాహ ఉధృతికి ఒక్కసారిగా కొట్టుకుపోయాడు. గమనించిన స్నేహితులు మరియు స్థానికులు కేకలు వేసినప్పటికీ, అప్పటికే సంతోష్ నీటిలో మునిగిపోయాడు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు

సమాచారం అందిన వెంటనే నెల్లూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఆదివారం రాత్రి 8 గంటల వరకు సంతోష్ ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం!

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం!

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం
0:15

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

వెస్టిండీస్‌పై అద్భుత విజయం.. సెమీఫైనల్స్‌కు చేరిన భారత్

వెస్టిండీస్‌పై అద్భుత విజయం.. సెమీఫైనల్స్‌కు చేరిన భారత్

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడికి

అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడికి

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

📢 For Advertisement Booking: 98481 12870