हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Nara Lokesh : ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు నారా లోకేశ్ స్పందన

Sudheer
Nara Lokesh : ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు నారా లోకేశ్ స్పందన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మహీంద్రా సంస్థ విడుదల చేసిన తాజా యాడ్‌పై స్పందించారు. ఫ్యూరియో-8 ట్రక్కులకు సంబంధించిన ఆ ప్రకటన తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ఆ యాడ్ ఆవిష్కరించిన వినూత్నత, స్థానికతను ప్రోత్సహించే శైలి ప్రజల మనసులు గెలుచుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఏపీలో కర్మాగారం ఏర్పాటు చేయాలని ఆహ్వానం

ఈ సందర్భంగా లోకేశ్, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్ ఆనంద్ (Mahindra Group Chairman Anand) మహీంద్రా తెలుగులో చేసిన ట్వీట్‌ను పంచుకుంటూ, రాష్ట్రంలో ఉత్పాదన కర్మాగారం ఏర్పాటు చేయాలని సంస్థను ఆహ్వానించారు. ప్రత్యేకంగా, రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన ఆటోమోటివ్ ఇకోసిస్టమ్, విస్తరించిన వినియోగదారుల మార్కెట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. “మీ తెలుగు యాడ్ చాలా బాగుంది సర్. ఆంధ్రప్రదేశ్ మీ వాహనాలకు పెద్ద మార్కెట్. మా రాష్ట్రంలోని అపార అవకాశాలను పరిచయం చేయడానికి మీ బృందాన్ని ఆహ్వానిస్తున్నాం” అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం: లోకేశ్

నారా లోకేశ్ రాష్ట్రంలోని అధునాతన మౌలిక సదుపాయాలు, ప్రవేశయోగ్యమైన మార్కెట్, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి అంశాలను హైలైట్ చేశారు. ఆటోమొబైల్ రంగంలో ఏపీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందని తెలిపారు. మహీంద్రా వంటి దిగ్గజ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పారిశ్రామిక రంగం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మహీంద్రా సంస్థ ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

Read Also : Heavy Rain Alert in AP : మరో 3 రోజులపాటు వర్షాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870