हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

MLA Ramesh Babu: కనీస సౌకర్యాలు లేవు.. అద్దె భవనాల్లోనే అంగన్‌వాడీలు

Tejaswini Y
MLA Ramesh Babu: కనీస సౌకర్యాలు లేవు.. అద్దె భవనాల్లోనే అంగన్‌వాడీలు

MLA Ramesh Babu: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల దుస్థితిపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు అసెంబ్లీ వేదికగా గళమెత్తారు. గురువారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల చిన్నారులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

Read Also: Kadiri narasimha swamy temple : హనుమంత వాహనంపై కదిరి నరసింహ స్వామి దర్శనం

MLA Ramesh Babu: There are no minimum facilities.. Anganwadis are in rented buildings
MLA Ramesh Babu: There are no minimum facilities.. Anganwadis are in rented buildings

1,500 లకు పైగా కేంద్రాలకు సొంత గూడు లేదు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,684 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అందులో 1,584 కేంద్రాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ భవనాల్లో పిల్లలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భవనాల కొరత వల్లే చిన్నారుల హాజరు శాతంపై ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు.

నిధులు కేటాయించాలని విన్నపం

అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాల నిర్మాణానికి మరియు ఉన్న భవనాల్లో సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని రమేశ్ బాబు కోరారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినప్పుడే వారి ఆరోగ్యం మరియు విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఆయన సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాల భర్తీ

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాల భర్తీ

ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

బెట్టింగ్ యాప్‌కు మరొకరు బలి.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

బెట్టింగ్ యాప్‌కు మరొకరు బలి.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ దాడి
3:49

కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ దాడి

📢 For Advertisement Booking: 98481 12870