TDP Leaders: గన్నవరంలో తెలుగు తమ్ముళ్ల ‘అసంతృప్తి’
రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో తీరని అన్యాయం TDP Leaders: గత మూడు దశాబ్దాలకు పైగా అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రతిసారి రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగించే నియోజకవర్గం గన్నవరం అనటం అతిశయోక్తి కాదు. గతంలో ఇక్కడ పార్టీ టిక్కెట్ల కేటాయింపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉత్కంఠతను రెక్కిత్తించింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి (TDP) నుండి గెలిచిన వంశీమోహన్ వైసిపి తీర్థం పుచ్చుకోవటం తదుపరి టిడిపి శ్రేణులను టార్గెట్ చేసి ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేయటం తెలిసిందే. తనకు … Continue reading TDP Leaders: గన్నవరంలో తెలుగు తమ్ముళ్ల ‘అసంతృప్తి’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed