हिन्दी | Epaper

VasanSettiSubhash: BRS పార్టీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ హాట్ కామెంట్స్

Aanusha
VasanSettiSubhash: BRS పార్టీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ హాట్ కామెంట్స్

VasanSettiSubhash: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పరిమితమైన ఆ పార్టీ ఏపీలోకి రావాలనుకుంటే ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా శెట్టిబలిజల సమాజాన్ని ఉద్దేశిస్తూ, తమ హక్కులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించబోమన్నారు. బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడితే శెట్టిబలిజలంతా కలిసి ఎదిరిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read Also: Brahmin Marriage Meet Tirupati: బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన

Minister Vasansetty Subhash's hot comments on BRS party
Minister Vasansetty Subhash’s hot comments on BRS party

జగన్ కు యోగా అవసరం

ఆ పార్టీ ఏపీలోకి వస్తే శెట్టిబలిజలంతా కలిసి తొక్కిపడేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో గత సీఎం కేసీఆర్ శెట్టిబలిజలను ఓసీల్లో చేర్చి తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. మరోవైపు, ఏపీ మాజీ సీఎం జగన్ మానసికంగా ఇబ్బందిపడుతున్నారని, ఆయనకు యోగా అవసరమని వాసంశెట్టి సెటైర్ వేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, ఇతర నేతలు మాట్లాడుతూ.. కుల ఐక్యతతోనే సామాజిక, రాజకీయ ఎదుగుదల సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. శెట్టిబలిజలు రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని శాసించే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టిన నేపథ్యంలో, శెట్టిబలిజలను తిరిగి బీసీల్లో చేర్చే అంశంపై జరుగుతున్న చర్చల మధ్య మంత్రి సుభాష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

📢 For Advertisement Booking: 98481 12870