విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కాగ్నిజెంట్ కార్యాలయాన్ని (Cognizant office) ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై మహతి ఫిన్టిక్ భవనంలో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.
Read Also: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

నేడు శంకుస్థాపన
ప్రతిఒక్కరినీ పలకరించి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఫించన్లు, ఇతర సమస్యలు ఉన్నవారు లోకేష్ కు వినతులు ఇవ్వగా వాటిని పరిశీంచి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే నారా లోకేశ్ (Nara Lokesh) ఐటీ మంత్రిగా ఎన్నికైన తరువాత రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.
ముఖ్యంగా ఐటీ కంపెనీలను తీసుకువచ్చి విశాఖను ఐటీ హబ్ గా మార్చే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు విశాఖకు రాగా నేడు శంకుస్థాపన చేస్తున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సైతం పాల్గొంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: