हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

MGNREGS: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్.. అలా చేయకపోతే వేతనం కట్

Tejaswini Y
MGNREGS: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్.. అలా చేయకపోతే వేతనం కట్

ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(MGNREGS) అమలులో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న మస్టర్ విధానానికి స్వస్తి పలికి, సోమవారం (మార్చి 2) నుంచి కొత్త ‘ఫేషియల్ రికగ్నిషన్’ అటెండెన్స్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా పనికి రాకుండానే వేతనం పొందే అక్రమాలకు పూర్తిగా చెక్ పడనుంది.

Read Also: Shadnagar Raikal Lake: హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

MGNREGS: New rule for employment guarantee workers.. If they don't do so, their wages will be cut.
MGNREGS: New rule for employment guarantee workers.. If they don’t do so, their wages will be cut.

తప్పనిసరిగా ఈకేవైసీ (e-KYC)

ఈ కొత్త నిబంధన ప్రకారం కూలీలందరూ తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. గతంలో ఒకరి జాబ్ కార్డుపై మరొకరు పనికి వెళ్లడం లేదా అక్రమంగా హాజరు వేయించుకోవడం వంటి ఫిర్యాదులు వచ్చేవి. ఇకపై కూలీలు పని ప్రదేశానికి వెళ్లినప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు వారి ముఖాన్ని స్కాన్ చేసి హాజరు నమోదు చేస్తారు. ముఖ హాజరు నమోదు కాని పక్షంలో వేతనాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

వేగంగా వేతనాలు.. పెరిగిన పని దినాలు

కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో కేవలం హాజరు విధానమే కాకుండా మరికొన్ని విప్లవాత్మక మార్పులు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే పని కల్పించడం, పని పూర్తయిన 15 రోజుల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయడం వంటి సౌకర్యాలను కల్పిస్తోంది. దీనికి తోడు పని దినాలను మరియు రోజువారీ వేతనాలను కూడా పెంచడం ద్వారా కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది.

సిగ్నల్ ఇబ్బందులపై ప్రత్యామ్నాయ మార్గాలు

కొన్ని మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఉండటంతో ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయడం క్లిష్టంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లకు కీలక సూచనలు చేశారు. పని ప్రదేశంలో కూలీల ఫోటోలు తీసుకుని, సిగ్నల్ అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్లిన తర్వాత వాటిని యాప్‌లో అప్‌లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు. ప్రతి కూలీకి ఒక ప్రత్యేక ఐడీని కేటాయించడం ద్వారా ఈ ప్రక్రియను మరింత సరళతరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

కాలుష్య కాసారంలో నగరాలు!

కాలుష్య కాసారంలో నగరాలు!

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

📢 For Advertisement Booking: 98481 12870