AP Women Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. పావలా వడ్డీకే లక్ష రుణం!

AP Women Schemes 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు విప్లవాత్మక వరాలను ప్రకటించనుంది. మహిళా సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 8న నిర్వహించబోయే బహిరంగ సభలో రెండు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపేందుకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి పథకాలను తీసుకురావడం విశేషం. ఈ పథకాల ద్వారా మహిళా లోకానికి ప్రభుత్వం కొండంత అండగా నిలవనుంది. … Continue reading AP Women Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. పావలా వడ్డీకే లక్ష రుణం!