Lighthouse Festival: విశాఖపట్నం
1. ఎం జి ఎం పార్క్ లో లైట్ హౌజ్ ఫెస్టివల్ స్టాల్స్ ప్రారంభించిన కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ శాఖ సెక్రటరీ విజయ్ కుమార్
2. లైట్ హౌస్ ఫెస్టివల్ లో కొలువు తీరిన వివిధ రాష్ట్రాలకు చెందిన 44 స్టాల్స్.
3. హస్త కళలు, వస్త్రాలు , చెక్కబొమ్మలు(Wooden Toys), చిత్ర కళా, ఆహార పదార్ధాల స్టాల్స్
4. ఈ సాయంత్రం 6-00 గంటలకు లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం.
5. పూర్వ ఉప రాష్ట్ర పతి ఎం వెంకయ్యనాయుడు.
కేంద్ర పోర్ట్స్&షిప్పింగ్ మంత్రి సోనోవాల్, రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు కందుల దుర్గేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు.
Read Also: Rayachoti Road Accident: ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి



Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: