Chittoor: వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

పెళ్లి చేసుకుందాం అని పదే పదే అనడంతో, పెళ్లి చేసుకుందాం అని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి కవితను హత్య చేసిన ముద్దాయి గణేష్, స్టేట్ లెవెల్ క్రికెట్ ఆటగాడు, 2021వ సంవత్సరం ఐపిఎల్ రాజస్థాన్ రాజ్ వాడ్స్ టీం తరుపున ఆడుతూ, ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ క్రికెట్ నందు ఆడుతూ 2023 వ సంవత్సరం ఇండియన్ ఇంటర్నేషనల్ వికలాంగుల క్రికెట్ టీంకు సెలెక్ట్ కాబడి ఇండియా-నేపాల్ మ్యాచ్ ఆడాడు. Read Also: Rayachoti Road … Continue reading Chittoor: వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్