हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Kurnool fire accident: కూలర్ల గోదాంలో పేలిన సిలిండర్లు.. ఎగిసిపడిన మంటలు

Saritha
Kurnool fire accident: కూలర్ల గోదాంలో పేలిన సిలిండర్లు.. ఎగిసిపడిన మంటలు

Kurnool fire accident: కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో మంటలు చెలరేగి, భారీగా పొగలు అలముకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.వేసవి కాలం సమీపిస్తుండటంతో గోదాంలో పెద్ద ఎత్తున కూలర్లు, వాటికి సంబంధించిన ప్లాస్టిక్ బాడీలు నిల్వ ఉంచడంతో మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.

Read Also: Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

Kurnool fire accident: కూలర్ల గోదాంలో పేలిన సిలిండర్లు.. ఎగిసిపడిన మంటలు
Kurnool fire accident: Cylinders exploded in the cooler warehouse.. fire broke out

భారీగా ఆస్తి నష్టం

పని చేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సిలిండర్లు పేలిన సమయంలో వచ్చిన భారీ శబ్దానికి చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పని చేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న లక్షలాది రూపాయల విలువైన ప్లాస్టిక్ కూలర్లు, యంత్రాలు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ సిలిండర్లు పేలిన సమయంలో సిబ్బంది బయట ఉండటంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

కూలర్ల గోదాంలో పేలిన సిలిండర్లు.. ఎగిసిపడిన మంటలు

కూలర్ల గోదాంలో పేలిన సిలిండర్లు.. ఎగిసిపడిన మంటలు

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఏపీ పాలీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

ఏపీ పాలీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

ఈ నెల 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?

ఈ నెల 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?

హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై మూడు రోజులు శిక్షణ

హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై మూడు రోజులు శిక్షణ

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870