Andhra Pradesh: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉండవల్లిలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధిపై కీలక చర్చలు జరిగాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే అంశాలపై ఇరువురు నేతలు ఒక అవగాహనకు వచ్చారు. రాబోయే రోజుల్లో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించనున్నారు. Read also: … Continue reading Andhra Pradesh: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు