ఆంధ్రప్రదేశ్‌లో గుడ్ల ధరలు (Egg Prices) రోజురోజుకీ పెరుగుతూ సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి.నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఇవాళ విజయవాడలో 100 గుడ్ల ధర (Egg Prices) అత్యధికంగా ₹690గా ఉంది. అనపర్తి, తణుకులో ₹665, విజయనగరం, శ్రీకాకుళంలో ₹664, చిత్తూరులో ₹663, విశాఖలో ₹660 పలుకుతోంది. రిటైల్‌లో ₹8-10కి అమ్ముతున్నారు. 4 నెలల కిందట ఈ రేటు రూ.5.50గా ఉండేది. గుడ్ల ఉత్పత్తి తగ్గడంతోనే రేట్లు అధికమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.
Read Also: Visakha Utsav: టూరిస్టుల కోసం విజాగ్ తీరంలో మెగా సెలబ్రేషన్స్

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: