हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

అసెంబ్లీ లో జగన్ కు ముందు సీటు కేటాయించిన రఘురామ

Anusha
అసెంబ్లీ లో జగన్ కు ముందు సీటు కేటాయించిన రఘురామ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కొంతకాలంగా పోరాడుతోంది. 2025 ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీ, ప్రతిపక్ష హోదా కోల్పోయింది. దీంతో, అసెంబ్లీలో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలన్న డిమాండ్‌ను కొనసాగిస్తోంది. గవర్నర్ ప్రసంగం రోజున అసెంబ్లికి హాజరైనప్పటికీ, ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసేశారు.

కీలక నిర్ణయం

ఈ నేపథ్యంలో, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎం, డిప్యూటీ సీఎం లకు ట్రెజరీ బెంచ్‌లో ముందు వరుస సీట్లు కేటాయిస్తారు. అదే విధంగా మంత్రులకు కూడా ముందు వరుసలోనే సీట్లు కేటాయించారు. మిగిలిన ఎమ్మెల్యేలకు సీనియార్టీ ప్రాతిపదికన వెనుక వరుసల్లో సీట్లు ఖరారు చేశారు.

విపక్ష హోదా

విపక్ష హోదా కోసం పోరాడుతున్న జగన్‌కు, విపక్ష ఎమ్మెల్యేల కూర్చొనే వైపు ముందు వరుసలో సీటు కేటాయించారు. దీనివల్ల అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా దక్కకపోయినా, అసెంబ్లీలో ఆయన కూర్చొనే సీటు మాత్రం ముందు వరుసలో ఉండనుంది. దీంతో విపక్ష నేత హోదా దక్కకపోయినా ఆయన కూర్చొనే సీటు మాత్రం జగన్ కు దక్కినట్లయింది. ఇకపై అసెంబ్లీ సమావేశాల్లో ఈ సీట్ల ప్రకారమే సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది.

ys jagan ap assembly 2024

శాసన సభ సమావేశాలు జరిగిన రోజున తన పార్టీ కార్యాలయం నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తానని గతేడాది నవంబర్‌లో ఆయన మీడియా ఎదుట ప్రకటించారు. చెప్పినట్లుగానే సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రెస్‌‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రతిపక్ష హోదా కోరుతూ గతంలో అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసి, కొన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌సీపీ సభ్యులు, అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే గళాన్ని వినిపించారు.సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌,ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నినాదాలు చేశారు.దాదాపు పది నిమిషాలకుపైగా నినాదాలు చేసి,వైఎస్‌ జగన్‌తో సహా ఆ పార్టీ సభ్యులందరూ బయటకు వచ్చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

📢 For Advertisement Booking: 98481 12870