हिन्दी | Epaper
ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Guntur: అయ్యో ఎంత పనైంది తల్లి.. ప్రాణం తీసిన బెలూన్

Rajitha
Guntur: అయ్యో ఎంత పనైంది తల్లి.. ప్రాణం తీసిన బెలూన్

Guntur: గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో ఒక గుండె కోత మిగిల్చే సంఘటన జరిగింది. నాలుగేళ్ల శిరీష అనే చిన్నారి బెలూన్తో ఆడుకుంటున్న సమయంలో అది అనుకోకుండా నోట్లోకి వెళ్లి గొంతులో చిక్కుకుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. ముక్కుపచ్చలారని ఆ పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడం చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Read also: Women’s Day Celebrations: ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

ఆసుపత్రికి చేరేలోపే విషాదం

చిన్నారి పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు వెంటనే ఆమెను గుంటూరు లోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో చిన్నారి ప్రాణాలతో పోరాడింది. అయితే ఆసుపత్రికి చేరుకున్నాక పరీక్షించిన వైద్యులు, ఆ చిన్నారి అప్పటికే మరణించిందని ధృవీకరించారు. కళ్లముందే ఆడుకున్న బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

తల్లిదండ్రులకు నిపుణుల హెచ్చరిక

ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దలు ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలి. చిన్న చిన్న వస్తువులు, నాణేలు లేదా బెలూన్ల వంటివి నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. చిన్నపాటి అజాగ్రత్త పసిపిల్లల ప్రాణాల మీదకు తెస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన పెదకాకాని మండలంలో విషాద ఛాయలు నింపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు పెద్ద గౌరవం డిప్యూటీ కలెక్టర్ నియామకం

టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు పెద్ద గౌరవం డిప్యూటీ కలెక్టర్ నియామకం

నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కు డేట్ ఫిక్స్

నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కు డేట్ ఫిక్స్

ఉగాదికి లక్ష మందికి టిడ్కో ఇళ్లు: మంత్రి నారాయణ

ఉగాదికి లక్ష మందికి టిడ్కో ఇళ్లు: మంత్రి నారాయణ

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ సంకేతం

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ సంకేతం

రోడ్డు ప్రమాదాల నివారణకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

రోడ్డు ప్రమాదాల నివారణకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

జడ్పీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

జడ్పీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

మరోసారి వివాదంలో దివ్వెల మాధురి

మరోసారి వివాదంలో దివ్వెల మాధురి

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త, పరీక్షల రోజుల్లో ఉచిత ప్రయాణం

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త, పరీక్షల రోజుల్లో ఉచిత ప్రయాణం

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

ఎక్కువ మంది పిల్లలను కంటే రూ. 25 వేల నగదు: సీఎం

ఎక్కువ మంది పిల్లలను కంటే రూ. 25 వేల నగదు: సీఎం

📢 For Advertisement Booking: 98481 12870