Economic growth : సుస్థిర ఆర్థిక వృద్ధితో సత్వర ప్రగతి
దేశం అభివృద్ధి సాధించాలంటే అందరూ పురోగతిలో భాగస్వా మ్యం కావాలి. ప్రతి ఒక్కరికీ ఉత్పా దకత కలిగిన, న్యాయమైన ఆదా యాన్ని అందించే పనిని పొందే అవ కాశాలు, ఉద్యోగ భద్రత, కుటుంబాలకు సామాజిక రక్షణ, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక సమైక్యతకు మెరుగైన అవకాశాలు అందించడాన్ని గౌరవమైన వృత్తి, సుస్థిర ఆర్థిక వృద్ధి (Economic growth) గా పేర్కొనవచ్చు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి 2030 లక్ష్యాలలో 8వ లక్ష్యం గౌరవమైన వృత్తి, ఆర్ధిక వృద్ధి. ఈ … Continue reading Economic growth : సుస్థిర ఆర్థిక వృద్ధితో సత్వర ప్రగతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed