हिन्दी | Epaper

Bill Gates: మంత్రులను పరిచయం చేసిన సీఎం

Pooja
Bill Gates: మంత్రులను పరిచయం చేసిన సీఎం

Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులను పరిచయం చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో గేట్స్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Read Also: Chandrababu-Bill gates: ఏపీలో డిజిటల్ హెల్త్ విప్లవం

Bill Gates

అనంతరం బిల్ గేట్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్ర పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగించబడుతోందో ఆయన సమీక్షించారు. డిజిటల్ గవర్నెన్స్, ప్రజలకు సేవల పంపిణీ, డేటా ఆధారిత నిర్ణయాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు.

తదుపరి కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో గేట్స్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, గ్రామీణ అభివృద్ధి వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. అమరావతిలో జరుగుతున్న ఈ భేటీ ద్వారా రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పరిపాలనను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రజలకు సేవలను వేగంగా అందించేందుకు కొత్త ప్రాజెక్టులు రూపుదిద్దుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

📢 For Advertisement Booking: 98481 12870