Bill Gates: ఏపీకి వస్తున్న బిల్ గేట్స్..చంద్రబాబుతో భేటీ

గ్లోబల్ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ముఖ్యమంత్రి తో ముఖాముఖీ భేటీ కావడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆరోగ్యం, కృత్రిమ మేధ (AI), డిజిటల్ పాలన, వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో భేటీ … Continue reading Bill Gates: ఏపీకి వస్తున్న బిల్ గేట్స్..చంద్రబాబుతో భేటీ