हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP: రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Saritha
AP: రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

రెవెన్యూ శాఖ సమీక్షలో సిఎం చంద్రబాబు


విజయవాడ : రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా (AP) కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, శాఖ ఉన్నతాధికా రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) దిశానిర్దేశం చేశారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలి. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందు గానే గ్రామసభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలి. రికార్డులను తారు మారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దాం. ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయ కుండా పాస్ పుస్తకాలను ముద్రించాలి. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభు త్వం తీసుకున్న జాగ్రత్తలను అర్థమయ్యేలా చెప్పాలి.” అని సూచించారు.

Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్

AP: రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

మీ భూమి… మీ హక్కు..

మీ భూమిమీ హక్కు ఇది రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా. (AP) ప్రస్తుతం ఇస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా..? లేదా..? అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు, తెలుసుకోవచ్చు. రికార్డుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే… కచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుంది. రికార్డులు భద్రంగా ఉండేలా కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రైతులకు వివరించాలి. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైన పాస్ పుస్తకాలను ఆన్లైన్లో పొందే విధానాన్ని అమలు చేయాలి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలి. అని సీఎం వివరించారు. మీరు చెబుతున్న దాని ప్రకారం, మీ నివేదికల ప్రకారం… అంతా పక్కాగా రైతుల సమక్షంలోనే రీసర్వే జరుగుతుంటే తప్పులు ఎందుకు వస్తున్నాయి? రైతులకు నోటీసులు ఇచ్చే సర్వే చేస్తున్నారా? సర్వేలో రైతులను భాగస్వాములను చేస్తున్నారా? అని సీఎం అధికారులను ప్రశ్నించారు. సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నామని, రైతుల సమక్షంలోనే కొలతలు వేస్తున్నామని అధికారులు నివేదించారు. అదే నిజమైతే రైతులు ఎందుకు ఆందోళనగా ఉన్నారని సీఎం ప్రశ్నించారు.

క్షేత్రస్థాయి పర్యవేక్షణకు సీఎం ఆదేశాలు

క్షేత్రస్థాయి తనిఖీలు దేశారా? రైతులతో మాట్లాడుతున్నారా? అని ఆరా తీసినట్లు సమాచారం. సర్వే ముగిసిన తర్వాత రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించా లని ఆదేశించారు. (AP) రైతుల విన్నపాలు కచ్చితంగా పరిశీలన చేయాలని… కోర్టు కేసులు, కుటుంబ తగాదాలున్నవి మినహా చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యనూ పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాలకు వెళ్లి స్వీయపరిశీలన చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయికి వెళ్లి పర్యవేక్షణ చేయాలన్నారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు పంపిణీ చేయడానికి కొత్తగా రాజముద్రతో రూపొందించిన పట్టా దారు పాసుపుస్తకాల్లో తప్పులు ఎందుకు వచ్చాయని సిఎం ప్రశ్నించారు. ఈ తప్పులకు కారణాలు ఏమిటి? రైతుల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు ఎందుకు తప్పుగా వచ్చాయి? ముద్రణకు ముందే రైతుల డేటాను పునః పరిశీలించలేదా? గ్రామ సభలు నిర్వహించలేదా? అని సిఎం ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకొని, గత జూన్ డేటా ఆధారంగా పాసుపుస్తకాల ముద్రణ జరిగిందని వివరించారు. వీటిని గత ఆగస్టులోనే ఇద్దామనుకున్నామని, కానీ, జావ్యంవల్ల ఈ సమస్యలు వచ్చా యని వివరించినట్లు తెలిసింది.

ఆన్‌లైన్ విధానంలో భవిష్యత్తు పాస్‌పుస్తక సేవలు

ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డులను తాజాపరిచిన తర్వాతే కొత్త పాస్పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశం చారు. ప్రభుత్వం ఇచ్చే పాస్పుస్తకాల ద్వారా రైతుల్లో నమ్మకం, భరోసా పెరగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది ఇవ్వాలి. కొత్త పాస్పుస్తకాలు ముద్రించే ముందుగానే గ్రామసభల్లో ఆయా రైతుల నుంచి నిర్ధారణ దేసుకోవాలి. ఆ తర్వాతే ముద్రించాలి. రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేకుండా తీర్చిదిద్దాం. ఎవరైనా ట్యాంపర్ చేయాలని ప్రయత్నించినా దొరికిపోతారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో రైతులకు వివరంగా చెప్పాలి. రికార్డుల్లో చేసే మార్పులకు రైతులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. నోటీసులు ఇవ్వాలి అని సీఎం ఆదేశించారు.

రైతులు, భూ యజమానుల సమస్యల పరిష్కా రంలో జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. ఇది రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం, రీ సర్వే, పాసుపుస్తకాల జారీలో రైతులు సంతృప్తిస్థాయి ఎంత ఎక్కువగా ఉంటుందన్నదే కీలకం. దానికి అనుగుణంగానే మీరూ పని చేయాలి అని తేల్చి చెప్పారు. పట్టా దారు పాస్పుస్తకాల్లో రాజముద్ర, క్యూఆర్కోడ్తోపాటు మీ భూమి మీ హక్కు, జై భారత్, జై తెలుగు తల్లి అనే నినాదాలు ముద్రించాలని సీఎం ఆదేశించారు. పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీలో భాగంగా సిఎం చంద్రబాబు ఈ నెల 9న మండ పేట ప్రాంతానికి వెళ్లనున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం రైతులకు పాస్పుస్తకాలు అందించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఆగ్రహం

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఆగ్రహం

ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

కోళ్లు, మేకల ధరలకు రెక్కలు.. భక్తుల జేబులకు చిల్లు!

కోళ్లు, మేకల ధరలకు రెక్కలు.. భక్తుల జేబులకు చిల్లు!

విశాఖలో మరిన్ని కొత్త రైల్వే లైన్లు

విశాఖలో మరిన్ని కొత్త రైల్వే లైన్లు

తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

NIMHANSలో రీసెర్చ్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ!

NIMHANSలో రీసెర్చ్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ!

విమానయాన భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

విమానయాన భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

312 ఐసోలేటెడ్ పోస్టులకు నేడే లాస్ట్ డేట్..

312 ఐసోలేటెడ్ పోస్టులకు నేడే లాస్ట్ డేట్..

పవర్ బ్యాంక్ అవసరమే లేదు! భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

పవర్ బ్యాంక్ అవసరమే లేదు! భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

📢 For Advertisement Booking: 98481 12870