ఇంటర్మీడియట్ పరీక్షల(AP) షెడ్యూల్ 2026ను విద్యాశాఖ(Education Department) అధికారులు అధికారికంగా ప్రకటించారు. 1వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 24, 2026 వరకు, 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుండి మార్చి 23, 2026 వరకు ఉదయం 9 నుండి 12 గంటల వరకు ఒకే సెషన్‌లో జరుగుతాయి. (AP) ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి 10, 2026 వరకు నిర్వహించబడతాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in ను సందర్శించవచ్చు.

Read also: Europe: భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: