हिन्दी | Epaper

Latest News: AP Govt: పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన AP ప్రభుత్వం

Aanusha
Latest News: AP Govt: పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన AP ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఇటీవల కార్మికుల పని గంటలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పరిశ్రమలు, షాపులు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోజుకు 8 గంటల బదులు 10 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ నూతన నియమం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Jogi Ramesh: ఎస్సైపై హెచ్చరికలు చేసిన జోగి రమేష్ కుమార్తె

ప్రభుత్వం (AP Govt) తీసుకున్న ఈ నిర్ణయం కార్మిక వర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ప్రభుత్వ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ నిర్ణయం పారిశ్రామిక ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా తీసుకున్నదని పేర్కొన్నాయి. అదే సమయంలో, వారం మొత్తం పని గంటలు 48 గంటలు దాటితే, అదనపు గంటలకు ఓవర్‌టైమ్ (OT) కింద చెల్లింపులు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

AP Govt

అంటే, రోజువారీ 10 గంటల పని ఉన్నప్పటికీ, వారపు మొత్తం సమయం 48 గంటలను మించరాదు. మించిన పక్షంలో యజమానులు అదనపు చెల్లింపులు చేయాల్సిందే.మరోవైపు ఐదు మంది కంటే ఎక్కువ మహిళలుంటేనే వారిని రాత్రి వేళ డ్యూటీలకు అనుమతించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870