విమాన ప్రమాదంలో మహారాష్ట్ర, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర మంత్రివర్గం, సంతాపం తెలిపింది. ఈ మేరకు తీర్మానం చేసింది. దీనికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. క్యాబినెట్ భేటీ ప్రారంభ సమయంలో ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తావించారు. అజిత్ పవార్ తో, సహా ఐదుగురు చనిపోవడంపై మంత్రివర్గం విచారణ వ్యక్తం చేసింది. ఆయనతో తనకున్న పరిచయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
Read Also: AjitPawar death: మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్
అజిత్ పవార్ మృతి తీరని లోటు
మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వెల్లడించారు.మహారాష్ట్రలోనూ ఏపీ తరహాలోనే ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుండగా.. అందులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: