Baramati Plane Crash: చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు

Baramati Plane Crash: మహారాష్ట్రలోని బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదం అత్యంత దారుణమైన దృశ్యాలను మిగిల్చింది. ఈ ప్రమాద తీవ్రతకు ఐదుగురి మృతదేహాలు పూర్తిగా ఛిద్రమైపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. Read Also: plane crash : బారామతిలో కూలిన విమానం బ్లాక్‌బాక్స్ స్వాధీనం కుటుంబ సభ్యుడి గుర్తింపు ఘటనా స్థలంలో లభ్యమైన శరీర భాగాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అయితే, లభించిన ఒక మృతదేహం చేతికి ఉన్న వాచ్ ఆధారంగా, అది అజిత్ … Continue reading Baramati Plane Crash: చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు