ఆంధ్రప్రదేశ్ (AP) రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై TDP పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి సవిత ఘాటుగా స్పందిస్తూ అంబటి రాంబాబుకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ‘ఖబర్దార్ అంబటి రాంబాబు. మేం తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. తక్షణమే సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు’ అని హెచ్చరించారు.
Read Also: Ambati Rambabu: నన్ను అరెస్ట్ చేసినా..? ఐ డోంట్ కేర్: అంబటి

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: